A A A A A

లైఫ్: [మెడిసిన్]


౧ పేతురు ౩:౩-౪
[౩] జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించు కొనుటయునను వెలుపటి అలంకారము మీకు అలంకార ముగా ఉండక,[౪] సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంత రంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది.

౨ కోరింతియన్స్ ౪:౧౬
కావున మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు.

ఎఫెసీయులకు ౨:౧౦
మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము.

ఆదికాండము ౧:౨౭
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురు షునిగాను వారిని సృజించెను.

యెషయా ౪౦:౮
గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును.

ఫిలిప్పీయులకు 4:8
మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్య మైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి.

కీర్తనలు 139:14
Ngizakudumisa, ngenxa yokuthi ngenziwe ngokwesabekayo, ngokumangalisayo. Imisebenzi yakho iyamangalisa; lomphefumulo wami uyakwazi kuhle kakhulu.

రోమన్లు 8:6
Ngoba ukuzindla kwenyama kuyikufa; kodwa ukuzindla kukaMoya kuyimpilo lokuthula;

సాంగ్ అఫ్ సోలోమోన్ 4:7
Wena wonke umuhle, mthandwa wami.

మాథ్యూ 6:28-29
[28] Langezembatho liphisekelani? Qaphelisani imiduze yeganga, ukuthi ikhula njani; kayitshikatshiki, kayiphothi;[29] kodwa ngithi kini: LoSolomoni ebucwazicwazini bakhe bonke wayengembathiswanga njengomunye wayo.

౧ తిమోతి 2:9-10
[9] Ngokunjalo labesifazana bazicecise ngezigqoko ezifaneleyo,[10] kodwa.

౧ సమూయేలు 16:7
Kodwa yathi kuSamuweli: Ungakhangeli isimo sakhe lobude besithombo sakhe, ngoba ngimalile, ngoba kakunjengokubona komuntu, ngoba umuntu ubona okuphambi kwamehlo.

ప్రసంగి 3:11
Konke ukwenze kwaba kuhle.

గలతీయులకు 3:26-27
[26] Ngoba lonke lingabantwana bakaNkulunkulu ngokholo kuKristu Jesu.[27] Ngoba lonke elabhabhathizelwa kuKristu;

సామెతలు 3:15-18
[15] Kuligugu elidlula amatshe aligugu.[16] Ubude bezinsuku busesandleni sakho sokunene.[17] Izindlela zakho zizindlela zentokozo, lemikhondo yakho yonke iyikuthula.[18] Kuyisihlahla sempilo.

యెహెజ్కేలు 28:17-18
[17] Inhliziyo yakho yaziphakamisa.[18] Ngobunengi beziphambeko zakho, ngobubi bokuthengiselana kwakho.

జేమ్స్ 1:23
Ngoba uba umuntu;

మాథ్యూ 23:28
Kunjalo lani ngaphandle libonakala ebantwini lilungile, kanti ngaphakathi ligcwele ukuzenzisa lobubi.

సామెతలు 31:30
Ubuhle buyinkohliso, lokubukeka kuyize; owesifazana owesaba yena uzadunyiswa.

Ndebele Bible
Public Domain: No Info