|
|
|
|
|
|
|
|
|
|
శోధన
|
|
మార్క్ ౭:౭ |
వారు మానవ కల్పితమైన నియమాలను దేవుని ఉపదేశంగా బోధిస్తారు కాబట్టి వారి ఆరాధన వ్యర్థం,’ అని కపట వేషధారులైన మిమ్మల్ని గురించి యెషయా ప్రవక్త ముందుగా పలికింది సరైనదే!
|
హెబ్రీయులు ౯:౧ |
మొదటి ఒప్పందానికి కూడా భూమి మీద ఒక ఆరాధనా స్థలమూ, ఆరాధనకు సంబంధించిన నియమాలూ ఉన్నాయి.
|
హెబ్రీయులు ౯:౨౧ |
అలాగే ఆ రక్తాన్ని, ఆరాధనా గుడారం పైనా, గుడారంలోని సేవకు ఉపయోగించే పాత్రలన్నిటిపైనా చిలకరించాడు.
|
Telugu Bible (IRV) 2019 |
Bridge Connectivity Solutions Pvt. Ltd |
|